అక్షరసుమాంజలి
Wednesday, 18 July 2012
తొలుత నవిఘ్నమనుచు
ధూర్జటినందన ! నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను
రార్ధన చేసెదనేకదంత! నా
వలపల చేతిఘంటమున
వాఃక్కున నెప్పుడు బాయకుమీ
తలపున నిన్ను వేడెదను
దైవ వినాయక ! లోకనాయకా !!
2 comments:
సి.ఉమాదేవి
20 July 2012 at 05:42
హైమగారు,సాదర ఆహ్వానం.బ్లాగ్ప్రపంచంలో అవిఘ్నమస్తు!
Reply
Delete
Replies
Reply
ఆదూరి హైమవతి
22 July 2012 at 03:53
ఉమగారూ మీప్రోత్సాహానికి కృతఙ్ఞతలు.
ఆదూరి.హైమవతి.
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
హైమగారు,సాదర ఆహ్వానం.బ్లాగ్ప్రపంచంలో అవిఘ్నమస్తు!
ReplyDeleteఉమగారూ మీప్రోత్సాహానికి కృతఙ్ఞతలు.
ReplyDeleteఆదూరి.హైమవతి.