అమ్మ మనస్సు
నిర్మల ఇంటినంతా అందంగా ఒక ఎగ్జిబిషన్ హాల్ లాగా అలంకరించింది.పూలమాలలూ , బెలూన్స్ ,రంగు రంగుల లైట్స్ వెలుగుతూ ఆరుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. టైం ఆరైంది.ఇంతలో ఇంటిముందు వరుసగా కార్లు ఆగటం అతిధులంతా పూలబొకేలతో లోనికి రావటం మొదలైంది.
అంతా వచ్చి తాముతెచ్చిన బొకేలను అక్కడ అలంకరించి ఉంచిన ఫోటోముందు ఉంచసాగారు.కొత్తగా ఆ ఫంక్షన్ కి వచ్చిన విజయకు అంతా అయో మయంగాఉంది.ఆమె తన కజిన్ తో ”
-
See more at: http://vihanga.com/?p=10752#sthash.jAsTxdtH.dpuf
No comments:
Post a Comment