“గాయంతాం త్రాయతే ఇతి గాయత్రీ!”
‘
 ఓమ్ భూర్భువస్సువః -తత్సవితు ర్వరేణ్యం
భర్గో దేవస్య థీమహి- థియో యోనః ప్రచోదయాత్-‘
“తాతగారికి ! చాదస్తం ఎక్కువలా ఉంది..ఇలా రోజూ మూడు వేళలా మూడు  గంటల సమయం వృధా చేసుకుంటున్నారు.  దీని బదులు వాకింగ్ కానీ, మరేదైనా ఎక్సర్ సైజ్ చేస్తే మేలు కదా!” అన్నాడు వినోద్. వంటగదిలోంచి  వీరి మాటలు వింటున్న బామ్మ భవాని ” ఏరా! తాతగారిని విమర్శించేంత  గొప్పవారా మీరు!  మీకేం తెల్సురా ‘ గాయత్రీ ‘ మాత  ప్రభావం ? “అంది కోపంగా.
మాలిక పత్రికలో  జనవరి2014 లో పూర్తికధ చదివి మీ అమూల్య అభిప్రాయాలను తెలుపగలరు.
No comments:
Post a Comment