ఆటవిడుపు.
"రండర్రా రండి! గత నెల నుండీ మనం అనుకుంటున్న కార్తీక వన భోజనం వచ్చే శనివారమే! మనం తలో ఐటం చేసుకెళితే బావుంటుందే మోగా! ఆలోచించండి“ అన్నారు అన్నపూర్ణ గారు.
"పోనీ ఆంటీ అందరం తలో ఐటం హోటల్స్ నుండీ ప్యాక్ చేయించుకుపోతేనో !" అని నిర్మల అంది.
“హోటళ్ళలో ఎన్ని రోజులవి ఇస్తారో నమ్మలేం కదా! " సంశయం వెలిబిచ్చింది దినమణి, ఇటీవలే బయట తిని ఇంటిల్లిపాదికీ సుస్తీ చేసి డాక్టర్ బిల్ దండిగా వదిలించుకున్న అనుభవంతో..
"నిజమే సుమండీ! మా పిల్లలు ఫైవ్ స్టార్ హోటల్ కెళదామంటే మావారంటుంటారు, ఫైవ్ స్టార్ హోటలంటే -ఫైవ్ డేస్ –క్రితంవి దాచి వేడి చేసి పెట్టేదిట! త్రీస్టార్ హోటలంటే త్రీడేస్ క్రితంవి దాచి వేడి చేసి పెట్టేదిట, ఇహ ఏసీ హోటలంటే ఎంగిలివి వేడి చేసి పెట్టేదిట !" అని లావణ్య బదులివ్వగానే అంతా ఫక్కుమన్నారు.
"బావుందర్రా! అందుకె అన్నానర్రా! మనమే తలోటీ చేసేసుకెళదా దామని. ఇంతకూ ఎవరెవరు ఏమేం చేసుకొస్తారో చెప్పండి రాసేస్తాను పన్లో పనిగా, ఐటంస్ రిపీటవ కూడదు కదా!" అంది అన్నపూర్ణ…
తలోవంటకం చెప్పారు, ఆమె రాసుకుంటుండగా . "మనం వెళ్ళేది పల్లెప్రాంతం! కాస్తంత తెలుగు మాట్లాడితే మెరుగని గత నెల్లాళ్ళుగా అనుకుంటూనే------

శిలికానాంధ్ర సుజనరంజని జనవరి2014 లో పూర్తికధ చదివి మీ అమూల్య అభిప్రాయాలను తెలుపగలరు.
No comments:
Post a Comment