http://ipr.ap.nic.in/AndhraPradeshPatrika/issues/2014/July/Telugu/page22.html#
ఈ లింక్ లో ఆంధ్రప్రదేశ్ పత్రికలో july 2014 ప్రచురితమైన నాకధవ్' ప్రచార సాధనాలు ' చదవి తమ అమూల్య అభిప్రాయాలు
తెలుపవలసినదిగా మిత్రులందరికీ మనవి..
**************************
ప్రచార సాధనాలు
జూన్ నెల రెండోవారం ప్రవేసించినా సూర్యప్రతాపం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.మధ్యాహ్న భోజనం పూర్తిచేసి శ్రీమతి స్వయంగా చేసి అందించినకమ్మనికిల్లీ బుగ్గనపెట్టుకుని ఆ సుగంధభరిత
ఊటనీరు కొంచెంకొంచెంగా మ్రింగుతూ , వేప చెట్టుక్రింద వాలుకుర్చీలో కళ్ళుమూసుకుని
పరవశంగా పడుకునున్నాను. వేపచెట్టు చల్లని గాలులు హాయిగా శరీరాన్ని తాకుతుంటే,మనస్సూ,మేనూకూడా స్వర్గానికి బెత్తెడే
ఎడంలో వున్నట్లున్న ఆశుఖాన్ని అనుభవిస్తూ ,శ్రీనాధుని తలంచుకుంటూ మెల్లిగానిద్రలోకిజారు
కున్నట్లున్నాను. ఎప్పుడునిద్రపట్టిందో తెలీదు.----------పూర్తికధ ఈ పై లింక్ లో

No comments:
Post a Comment