అందరికీ నమస్కారం!
ఈ లింక్ లో నేను చిన్నపిల్లలకోసం వ్రాసిన నీతికధలు , కొత్తపల్లి, ఆంధ్రభ్రభ దినపత్రికల్లో ప్రచురితమైన కధలు ఇ books ,[పిల్లలప్రీతికధలు, బామ్మచెప్పిన భలే భలే కధలు అనే రెండు ] గా కినిగె లో ప్రబ్లిష్ అయ్యాయని తెలుపు టకు సంతోషించుచున్నాను. , దయచేసి చదివి మీ అమూల్య అభిప్రాయాలు తెలుపవలసినదిగా మనవి.మీకు నచ్చితే ఆవిషయం కినిగె లో ప్రచురించవలసినది గాకోరుచున్నాను..
with best regards,
ఆదూరి.హైమవతి.
No comments:
Post a Comment