హిమాలయం
------------
------------
పర్వతం పర్వతం-హిమాలయపర్వతం
హిమ మయమీ పర్వతం
హిమ మయమీ పర్వతం
1.చల్లదనం - తెల్లదనం
స్వచ్చ మైన ఔన్నత్యం
హిమాలయం పెన్నిధి
భరతావని నున్నది : పర్వతం:
2.జీవ నదుల జన్మ స్థలి
మునులకిది తపోస్థలి
వన మూలిక లందించే
వన దేవత నిలయమిది :పర్వతం:
3.ఘనమైన లొయలతో
గొప్పపుణ్య తీర్ధాలతొ
అలరా రే శిఖరాలతొ
నెలకొన్నది ఉత్తరాన :పర్వతం:
4. మన ఎల్లగ నిలచింది
మనజీవన దేవతైంది
సహజ వనరుల ఖజాన
కట్టనిమన కోట ఇది. :పర్వతం:
స్వచ్చ మైన ఔన్నత్యం
హిమాలయం పెన్నిధి
భరతావని నున్నది : పర్వతం:
2.జీవ నదుల జన్మ స్థలి
మునులకిది తపోస్థలి
వన మూలిక లందించే
వన దేవత నిలయమిది :పర్వతం:
3.ఘనమైన లొయలతో
గొప్పపుణ్య తీర్ధాలతొ
అలరా రే శిఖరాలతొ
నెలకొన్నది ఉత్తరాన :పర్వతం:
4. మన ఎల్లగ నిలచింది
మనజీవన దేవతైంది
సహజ వనరుల ఖజాన
కట్టనిమన కోట ఇది. :పర్వతం:
ఒక సమావేశంలో శ్రోతలకోరికపై హిమాలయం గురించీ ఆశువుగా చెప్పినకవిత.

No comments:
Post a Comment